తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈనెల 22న మహానాయకుడు - krish

ఎన్టీర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలకానుంది.

22న మహానాయకుడు

By

Published : Feb 12, 2019, 7:57 PM IST

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ప్రకటించింది. నందమూరి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు విజయవంతమైంది.

ABOUT THE AUTHOR

...view details