ఇటీవలే విడుదలైన 'సూపర్ 30' సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హృతిక్ రోషన్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రచారంలో భాగంగా కంగనా రనౌత్‌తో విభేదాలపై హృతిక్‌ను ప్రశ్నించారు. ఈ హీరో మాత్రం స్పందించలేదు.
కంగనతో గొడవపై మౌనం వీడని హృతిక్ - Hrithik Roshan
'సూపర్ 30' ప్రచారంలో భాగంగా పట్నాలో పర్యటించాడు హృతిక్. కంగనా రనౌత్‌తో విభేదాలపై ప్రశ్నించగా సమాధానం దాటవేశాడీ హీరో.
హృతిక్ రోషన్-కంగనా రనౌత్
'సూపర్ 30' చిత్రం ప్రచారంలో భాగంగా గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్‌ను కలిశాడు హృతిక్. బిహార్ సంస్కృతిని మెచ్చుకున్నాడు.
ఇది సంగతి: శ్రీదేవికి.. ఆ 'బంగ్లా'కు ఏ సంబంధం లేదు'