తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హృతిక్-దీపిక 'ఫైటర్​' సినిమాకు భారీ బడ్జెట్?

హృతిక్ నటించనున్న 'ఫైటర్' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారట. ఇందులో దీపిక హీరోయిన్ చేయనుండగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

Hrithik-Deepika's Fighter to be made on whopping Rs 250 cr budget?
హృతిక్-దీపిక 'ఫైటర్​' సినిమాకు భారీ బడ్జెట్?

By

Published : Jan 16, 2021, 5:31 AM IST

బాలీవుడ్​ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె కలిసి చేస్తున్న సినిమా 'ఫైటర్​'. త్వరలో సెట్స్​పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు నిర్మాతలు భారీ బడ్జెట్​ కేటాయించినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.250 కోట్లతో రూపొందించనున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయనతో కలిసి హృతిక్.. 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' సినిమాలకు కలిసి పనిచేశారు. ఇప్పుడు తీయబోతున్న చిత్రాన్ని పూర్తిస్థాయి యాక్షన్ కథతో తెరకెక్కించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details