'ఆర్ఎక్స్ 100' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు కార్తికేయ...'హిప్పీ' సినిమాతో రానున్నాడు. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా టీజర్‌ను హీరో నాని విడుదల చేశారు. ఈ సినిమాలో అదరచుంబనాలతో మళ్లీ యువతను ఆకట్టుకోనున్నాడు. 'నన్ను ప్లే బాయ్‌లా చూడొద్దు...నేను లవర్‌బాయ్' అంటూ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
- 'ఆర్ఎక్స్ 100' కంటే 'హిప్పీ' గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ... చిత్రం బృందానికి నేచురల్ స్టార్ నాని అభినందనలు తెలిపారు.