తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్ తమన్నాకు కరోనా

ప్రముఖ కథానాయిక తమన్నా భాటియా ప్రాణాంతక కరోనా బారిన పడింది. 'గుర్తుందా శీతాకాలం', 'సిటీమార్', 'అంధాధున్' రీమేక్​ల్లో నటిస్తుంది.‌

Heroine Tamannaah Bhatia Tests Positive For Coronavirus
హీరోయిన్ తమన్నాకు కరోనా

By

Published : Oct 4, 2020, 2:10 PM IST

Updated : Oct 4, 2020, 2:18 PM IST

హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు ఇదే వైరస్​ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాకపోతే ఇంకా షూటింగ్​లకు హాజరు కాలేదు.

Last Updated : Oct 4, 2020, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details