Samantha Health: సినీ నటి సమంత.. అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్న కొన్ని గంటల్లోనే ఆమె అనారోగ్యం పాలయ్యారు. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్తో ఆమె బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
Samantha Sick: సినీ నటి సమంతకు అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి.. - సమంత
Samantha Health: సినీ నటి సమంత.. అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం కడప ప్రయాణం ముగించుకుని హైదరాబాద్కు వచ్చిన ఆమె తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు సమాచారం.
సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్దత
సోమవారం హైదరాబాద్లోని ఏఐజీ అసుపత్రికి వెళ్లి సమంత పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి అవసరమైన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.