ప్రముఖ నటి నయనతార తిరుమల శ్రీవారిని (heroine nayanthara visit tirumala) దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నయనతారతో పాటు దర్శకుడు విజ్ఞేష్ శివన్ (Nayanthara with Vignesh shivan) స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Nayanthara with Vignesh shivan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార - తిరుమల కార్యక్రమాలు తాజా వార్తలు
ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విజ్ఞేష్ శివన్ తిరుమల శ్రీవారి సేవ (heroine nayanathara visit tirumala)లో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమలలో నయనతార
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నయనతారను చూడటానికి, ఫొటోలు దిగడానికి భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు.
ఇదీ చదవండి:KTR on hyd roads: హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి రూ.5,900 కోట్ల రుణం: కేటీఆర్