విక్టరీ వెంకటేశ్ నటించిన రెండు సినిమాలు 'నారప్ప', 'దృశ్యం 2' విడుదలకు సిద్ధమవగా, 'ఎఫ్ 3' షూటింగ్ దశలో ఉంది. వీటి తర్వాత ఈయన ఎవరితో పనిచేస్తారా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ విషయం ఆసక్తి రేపుతోంది.
Venkatesh: విక్టరీ వెంకటేశ్‌తో డైరెక్టర్ వెంకటేశ్! - వెంకటేశ్ ఎఫ్ 3
ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్న కథానాయకుడు వెంకటేశ్.. వీటి తర్వాత యువ దర్శకుడితో కలసి పనిచేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
వెంకటేశ్
'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా.. ఇప్పుడు వెంకటేశ్‌తో కలిసి పనిచేయనున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలో దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలో క్లారిటీ వస్తుంది. మహా ఇప్పుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో 'మర్మాణువు' తెరకెక్కిస్తున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : May 30, 2021, 10:17 AM IST