మరో మెగా హీరోకు కొవిడ్ పాజిటివ్ - undefined
కథానాయకుడు వరుణ్ తేజ్‌కు కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం తాను క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.

మరో మెగా హీరోకు కొవిడ్ పాజిటివ్
మెగాహీరో వరుణ్ తేజ్ కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు మంగళవారం ఉదయం హీరో రామ్‌చరణ్, తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు.