హీరో రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా నటించిన సినిమా 'ఇద్దరి లోకం ఒకటే'. టర్కిష్ చిత్రం 'లవ్ లైక్స్ కో ఇన్‌సిడెన్సెస్' ఆధారంగా తెరకెక్కించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా మాట్లాడాడు రాజ్‌తరుణ్.
గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా వేరు: రాజ్‌తరుణ్ - షాలినీ పాండే అర్జున్ రెడ్డి
ఇతర ప్రేమకథా సినిమాలు, తన గత చిత్రాలతో పోల్చితే.. 'ఇద్దరి లోకం ఒకటే' వేరుగా ఉంటుందని అన్నాడు హీరో రాజ్‌తరుణ్. వీటితో పాటే ఇతర విశేషాలను పంచుకున్నాడు.
![గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా వేరు: రాజ్‌తరుణ్ raj tharun-shalini pandey](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5479490-82-5479490-1577189216734.jpg)
హీరో రాజ్‌తరుణ్
ఇద్దరి లోకం ఒకటే గురించి మాట్లాడుతున్న హీరో రాజ్‌తరుణ్
నేటి తరం యువతను ఆకట్టుకునే విధంగా తమ చిత్రం ఉంటుందని రాజ్‌తరుణ్ అన్నాడు. గత సినిమాల కంటే విభిన్నంగా ఇందులో చేశానని చెప్పాడు. ఈ సినిమాకు జి.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించాడు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు.