తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో ఎన్టీఆర్​కు కరోనా పాజిటివ్ - NTR HEALTH

NTR
ఎన్టీఆర్

By

Published : May 10, 2021, 3:06 PM IST

Updated : May 10, 2021, 3:14 PM IST

15:04 May 10

అగ్రకథానాయకుడు ఎన్టీఆర్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబంతో సహా తాను ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన పడొద్దని అన్నారు. గత కొద్దిరోజుల్లో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని తారక్ ట్విట్టర్​లో పేర్కొన్నారు.

Last Updated : May 10, 2021, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details