తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న హీరో ఆకాశ్ పూరీ

యువ కథానాయకుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ విశాఖ జిల్లాలోని దారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తాను నటించిన చిత్రం విజయం సాధించాలని కోరుకున్నట్లు తెలిపారు.

hero askash
దారాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న హీరో ఆకాశ్ పూరీ

By

Published : Dec 3, 2020, 10:40 PM IST

విశాఖ జిల్లాలోని దారాలమ్మ అమ్మవారిని దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాశ్ దర్శించుకున్నారు. ఇటీవల తను కథానాయకుడిగా నటించిన చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని పూజించినట్లు తెలిపారు. లంబసింగి నుంచి సీలేరు వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని యువ కథానాయకుడు తెలిపారు.

సినిమా షూటింగ్​లకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆకాశ్​తో పాటు నర్సీపట్నం ఎమ్మెల్యే పెంట్ల ఉమాశంకర్ గణేశ్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవీచూడండి:నా నిజమైన బాలీవుడ్​ హీరో ఇతడే: ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details