తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pawankalyan Birthday: 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారు - హరిహర వీరమల్లు అప్​డేట్

నేడు పవన్ కల్యాణ్ బర్త్​డే(Pawankalyan Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న హరిహర వీరమల్లు(harihara veeramallu) నుంచి రిలీజ్ డేట్ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Harihara Veeramallu
హరిహర వీరమల్లు

By

Published : Sep 2, 2021, 1:34 PM IST

పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు(harihara veeramallu). తాజాగా నేడు పవన్ కల్యాణ్ పుట్టినరోజు(Pawankalyan Birthday). పురస్కరించుకుని ఈ సినిమా నుంచి అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటిస్తూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తుండగా బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇవీ చూడండి:'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కుమ్మేసింది!

ABOUT THE AUTHOR

...view details