తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తుర్రమ్​ ఖాన్​'గా మారిన రాజ్​కుమార్​ రావు - nustrat

రాజ్​కుమార్​ రావు ప్రధాన పాత్రధారిగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న 'తుర్రమ్​ ఖాన్​'.. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తుర్రమ్ ఖాన్ పోస్టర్​

By

Published : Aug 31, 2019, 9:43 PM IST

Updated : Sep 29, 2019, 12:25 AM IST

విభిన్న పాత్రలు పోషించే బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావు.. మరో సరికొత్త చిత్రంలో నటిస్తున్నాడు. 'తుర్రమ్​ఖాన్​' టైటిల్​తో ఉన్న పోస్టర్​ను.. శనివారం అతడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సామాజిక హాస్య కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నూస్రత్​ బరౌచా హీరోయిన్​గా నటిస్తోంది. 'షాహిద్​','అలీఘర్','ఒమెర్టా'చిత్రాలతో ఆకట్టుకున్న హన్సల్​ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. అజయ్ దేవగణ్, లవ్ రంజన్, అంకుర్ గార్గ్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: 'సాహో' వసూళ్ల సునామీ.. తొలిరోజే సెంచరీకి మించి

Last Updated : Sep 29, 2019, 12:25 AM IST

ABOUT THE AUTHOR

...view details