దేశంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని విచారం వ్యక్తం చేశాడు దర్శకుడు ప్రభు సాల్మాన్. ప్రతి రోజు 50 కి.మీ నడుస్తూ వాటి పేడతో అడవుల వృద్ధికి ఉపయోగపడే ఏనుగులు.. పట్టణీకరణ ప్రభావంతో ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాయి. వాటి మనుగడ కోసం అడవిని సృష్టించిన జాదవ్ ప్రియాంక్ ఏం చేశాడనేది సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఈరోజ్ ఇంటర్నేషనల్ పతాకంపై రానా, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నిజ జీవిత పాత్ర ఆధారంగా..