తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'గ్రామీ' విజేతలు వీరే.... - GRAMMY AWARDS

లాస్ ఏంజిల్స్​లో గ్రామీ అవార్డుల పండగ కనులపండుగగా జరిగింది. అరియానా గ్రాండే, బెక్​, చైల్డిష్​ గాంబినో ఈ ఏడాది వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకున్నారు.

గ్రామీ అవార్డుల కార్యక్రమం

By

Published : Feb 11, 2019, 10:43 AM IST

ప్రఖ్యాత గ్రామీ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజిల్స్ అంగరంగ వైభవంగా జరిగింది. గాయకుడు, పాటల రచయిత అలిసియా కీస్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించారు.

ఉత్తమ ప్రత్యామ్నాయ మ్యూజిక్​ ఆల్బమ్​ విభాగంలో బెక్​కు గ్రామీ అవార్డు దక్కింది. ఉత్తమ పాప్​ ఓకల్​ ఆల్బమ్​ కేటగిరీలో అరియానా గ్రాండేకు పురస్కారం లభించింది. చైల్డిష్​ గాంబినో స్టేజ్​ నేమ్​తో ప్రదర్శనలు ఇచ్చే డొనాల్డ్ గ్లోవర్​కు రికార్డ్​ ఆఫ్​ ద ఇయర్​ అవార్డు దక్కింది.

గ్రామీ అవార్డుల కార్యక్రమం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details