హీరో గోపీచంద్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జీఏ2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ఫస్ట్‌లుక్‌తో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
మారుతితో గోపీచంద్.. 'థాంక్ గాడ్'లో రకుల్ - సినిమా అప్డేట్స్
టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. మారుతి-గోపీచంద్ ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయనున్నారు. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవ్‌గణ్‌తో మరోసారి కలిసి పనిచేసే అవకాశం దక్కించుకుంది.
![మారుతితో గోపీచంద్.. 'థాంక్ గాడ్'లో రకుల్ gopichand-maruthi film announced.. rakul preet singh in 'thank god' movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10147931-506-10147931-1609991196855.jpg)
మారుతితో గోపీచంద్.. 'థాంక్ గాడ్'లో రకుల్
అజయ్ దేవ్‌గణ్-సిద్ధార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ సింగ్ కలిసి పనిచేయనున్నారు. 'థ్యాంక్ గాడ్' టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 21 నుంచి మొదలు కానుంది. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించనున్నారు.
ఇది చదవండి:తొలి సినిమా అందుకోసమే చేశా: రకుల్ ప్రీత్