బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'గుడ్‌లక్ జెర్రీ'. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తైనట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మూవీకి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకుడు.
యువ హీరో అల్లు శిరీష్ 'విలాయత్ షర్బత్' అనే ఓ కొత్త ప్రైవేట్ సాంగ్‌తో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఆయన ఆటోడ్రైవర్‌గా కనిపించనున్నారు.