తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో - బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు సినిమా

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్​ బెల్లంకొండ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. పవన్​ సాధినేని దర్శకత్వం వహించనున్నాడు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్​ బెల్లంకొండ

By

Published : Oct 4, 2019, 9:35 AM IST

ఇటీవలే 'రాక్షసుడు' సినిమాతో ఫామ్​లోకి వచ్చాడు కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడు అతడి తమ్ముడు గణేశ్​ హీరోగా పరిచయమవుతున్నాడు. శనివారం.. హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియోస్​లో లాంఛనంగా ప్రారంభం కానుందీ చిత్రం. ఇదే రోజు హీరోయిన్​, ఇతర నటీనటులు వివరాలు వెల్లడించనున్నారు.

గణేశ్ బెల్లంకొండ కొత్త సినిమా పోస్టర్

ఈ సినిమాకు రథన్, వివేక సాగర్ సంగీతమందించనున్నారు. పవన్​ సాధినేని దర్శకత్వం వహించబోతున్నాడు. బెటెల్​ లీఫ్ ప్రొడక్షన్స్​, లక్కీ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ​

ఇది చదవండి: 'అల.. వైకుంఠపురము' లో తమిళ దర్శకుడు..!

ABOUT THE AUTHOR

...view details