తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్ మేనల్లుడు అశోక్ హంగామా.. - galla ashok movie entry

మహేశ్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రామానాయుడు స్డూడియోస్​లో జరిగాయి.

సినిమా

By

Published : Nov 10, 2019, 1:57 PM IST

తెలుగులో వారసుల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు మహేశ్ కాంపౌడ్‌ నుంచి మరో కథానాయకుడు గల్లా అశోక్‌ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటులు రామ్‌ చరణ్‌, రానా, సుశాంత్ పాల్గొన్నారు. సూపర్‌ స్టార్‌ క్రిష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

సుశాంత్, రానా, అశోక్, కృష్ణ

'దేవదాసు' లాంటి మల్టీస్టారర్‌ తర్వాత శ్రీరామ్‌ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది.

ఇవీ చూడండి..సామజవరగమన.. మలయాళ సాంగ్ ఇదిగో

ABOUT THE AUTHOR

...view details