తమిళంలో హిట్టైన 'కాదంబన్' చిత్రం తెలుగులో 'గజేంద్రుడు' పేరుతో గత శుక్రవారం విడుదలైంది. కేథరిన్ హీరోయిన్గా నటించిన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది.
'తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు' - success
ఆర్య హీరోగా నటించిన 'గజేంద్రుడు' చిత్ర సక్సెస్ మీట్ హైదరాబద్లో జరిగింది. సినిమాను ఘనవిజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.
గజేంద్రుడు
"దట్టమైన అడవుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా గజేంద్రుడు సినిమా చిత్రీకరించాం. చిత్రాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు" -ఆర్య, హీరో
వన్యప్రాణుల మనుగడ ఎంత అవసరమో చాటుతూ సినీ ప్రియుల్నీ అలరిస్తోంది గజేంద్రుడు చిత్రం. ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహించాడు.
Last Updated : Jun 26, 2019, 4:11 PM IST