తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సూర్యకాంతం' మొదటి పాట రేపే..

'సూర్యకాంతం' సినిమాలో 'ఇంతేనా ఇంతేనా' అంటూ సాగే మొదటి పాట రేపు విడుదల కానుంది.

By

Published : Feb 11, 2019, 2:09 PM IST

నిహారిక కొణిదెల

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తాజాగా నటిస్తున్న సినిమా "సూర్యకాంతం". "ముద్దపప్పు ఆవకాయ" ఫేం ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. ఈ సినిమాలో 'ఇంతేనా ఇంతేనా' అంటూ సాగే మొదటి పాట రేపు విడుదల కానుంది.

'ఈ మాయ పేరేమిటో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. నిర్వాణ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్​లో లానే ఇందులోనూ అల్లరి పిల్లగా కనిపించనుంది నిహారిక. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details