తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫస్ట్​ ర్యాంకు కావాలా.. 21న సినిమా చూడండి! - release

కన్నడలో ఘనవిజయం సాధించిన 'ఫస్ట్​ర్యాంకు రాజు' సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నరేష్​కుమార్ దర్శకుడు. గీతా ఆర్ట్స్​ చిత్రాన్ని విడుదల చేయనుంది.

ఫస్ట్​ ర్యాంకు రాజు

By

Published : Jun 8, 2019, 5:15 PM IST

ఫస్ట్​ర్యాంకు రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్​

చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలపై చేసే ఒత్తిడి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. కన్నడలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో అదే పేరుతో జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్​లో ఫస్ట్ ర్యాంకు రాజు విశేషాలను వెల్లడించింది చిత్రబృంధం. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. నరేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చేతన్ ప్రధాన పాత్రలో నటించాడు. ప్రకాశ్ రాజ్, రావు రమేష్, నరేష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు

ABOUT THE AUTHOR

...view details