తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారికి క్షమాపణలు చెప్పిన ఆ హీరో.. ఎందుకంటే? - విష్ణు విశాల్ సినిమా

FIR Movie: ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్పాడు. తాజా చిత్రం ఎఫ్ఐఆర్ పోస్టర్​పై పలు ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించాడు.

Vishnu Vishal Movie
విష్ణు విశాల్

By

Published : Feb 15, 2022, 4:53 PM IST

FIR Movie: ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ ముస్లిం సోదరులకు క్షమాపణలు చెప్పాడు. తన తాజా చిత్రం ఎఫ్ఐఆర్ పోస్టర్​పై పలు ముస్లిం వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో విష్ణు విశాల్ స్పందించాడు. ఎఫ్ఐఆర్ విజయోత్సవ సమావేశంలో బహిరంగంగా క్షమాపణలు కోరారు.

ముస్లింలకు వ్యతిరేకంగా కావాలని ఎలాంటి పోస్టర్లు, సన్నివేశాలు జోడించలేదని విష్ణు విశాల్​ వివరణ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు, తమిళ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. మాస్ మహారాజా రవితేజతో కలిసి తను ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు.

ఇదీ చదవండి:పంచ్ లు కురిపించేందుకు 'గని' సిద్ధం- రిలీజ్ అప్పుడే..

ABOUT THE AUTHOR

...view details