'తాండవ్' వెబ్ సిరీస్పై నిరసనలు హోరెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ పలువురు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నినెలల ముందు విడుదలైన 'మీర్జాపుర్' సిరీస్ దర్శకనిర్మాతలతో పాటు అమెజాన్ ప్రైమ్పై కేసు పెట్టారు.
సామాజిక, ప్రాంతీయ, మతపరమైన భావాలను కించపరిచేలా సదరు వెబ్ సిరీస్లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.