హిందీ టీవీ నటి మున్మన్ దత్తాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో అప్లోడ్ చేసిన ఈమె.. ఓ వర్గాన్ని కించపరిచేలా ఓ పదాన్ని అందులో ఉపయోగించింది. దీంతో ఓ రాజకీయ పార్టీకి చెందిన నరేశ్ బోహిత్ ఆమెపై ఫిర్యాదు చేశాడు.
టీవీ నటిపై పోలీసు కేసు.. అదే కారణం - టాలీవుడ్ న్యూస్
ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిందనే ఆరోపణతో బాలీవుడ్‌కు చెందిన ఓ టీవీ నటిపై కేసు నమోదైంది. ఇటీవల ఓ వీడియో అప్లోడ్ చేసిన ఆమె.. అందులో ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మున్మున్ దత్తా
దీంతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇంతకు ముందు ఇలానే నటి మున్మున్పై హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్లో కేసులు నమోదయ్యాయి.

ఇవీ చదవండి: