తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టిక్​టాక్​ నిషేధంపై బాలీవుడ్​ రియాక్షన్​ - టిక్​టాక్​ నిషేధంపై బాలీవుడ్​ రియాక్షన్​

విశేష ప్రజాదరణ పొందిన ప్రముఖ వీడియో షేరింగ్​ యాప్​ 'టిక్​టాక్'​ను కేంద్రం నిషేధించింది. ఈ క్రమంలో మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై బాలీవుడ్​ సెలబ్రిటీల అభిప్రాయాల గురించి తెలుసుకుందాం.

bollywood
బాలీవుడ్​ భామలు

By

Published : Jun 30, 2020, 5:36 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తోన్న ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ 'టిక్‌ టాక్‌'. సరికొత్త ఫీచర్లతో వచ్చిన ఈ చైనాకు చెందిన యాప్‌ అనతికాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. అయితే తాజాగా 120కోట్ల మంది యూజర్లు ఉన్న భారత్​లో దీనికి ఎదురుదెబ్బ తగిలింది.

భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. దేశ భద్రత, రక్షణ దృష్ట్యా దీనితో సహా మరో ఇతర 59 యప్​లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశ్వవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని పలువురు అంటుండగా.. మరికొంతమంది ఇలా చేయడం సరికాదంటున్నారు. అయితే బాలీవుడ్​ సెలబ్రిటీలు ఈ నిషేధంపై ఏవిధంగా స్పందించారో తెలుసుకుందాం.

ఇదీ చూడండి :డిజిటల్ యుద్ధం: 59 చైనా యాప్​లపై నిషేధం

నిషేధంతో టిక్​టాక్​ సంస్థకు రోజుకు ఎంత నష్టం?

ABOUT THE AUTHOR

...view details