తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఫాతిమా సనా స్టన్నింగ్ పిక్స్.. ఆమిర్ కూతురు లైక్స్! - ఫాతిమా సనా షేర్ ఇన్​స్టా గ్రామ్

బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇన్​స్టాగ్రామ్​లో అదివారం అదిరిపోయే ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలను ఆమిర్​ ఖాన్​ కూతురు ఐరా లైక్​ చేసింది.

fatima, fatima sana shaik
ఫాతిమా, ఐరా ఖాన్

By

Published : Jul 25, 2021, 7:50 PM IST

దంగల్​ భామ ఫాతిమా సనా షేక్ ఇన్​స్టాగ్రామ్​లో స్టన్నింగ్​ పిక్స్ పోస్ట్ చేసింది. ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్​ భరత్ రవైల్​ తీసిన ఈ ఫొటోల్లో చాలా హాట్​గా ఉన్న ఫాతిమా.. అభిమానుల మనసు దోచేస్తోంది. అయితే.. ఈ ఫొటోలను ఆమిర్​ ఖాన్​ కూతురు ఐరా ఖాన్​ లైక్​ చేయడం విశేషం.

శనివారం కూడా ఇన్​స్టాలో అదిరిపోయే ఫొటోలను అప్​లోడ్​ చేసింది ఫాతిమా. బేబీ బ్లూ క్రాప్​ టాప్​, డెనిమ్​ మ్యాచింగ్​తో అభిమానులందరి మనసులు దోచేసింది.

ఇప్పటికే ఫాతిమా- ఆమిర్​లపై రూమర్లు చక్కర్లు కొడుతుండగా.. ఐరా ఈ ఫొటోలను లైక్​ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. ఆమిర్​- కిరణ్​ రావు ఇటీవలే విడాకులు తీసుకున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఫాతిమాను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆమిర్​ జంట విడిపోవడానికి కారణం ఫాతిమానే అంటూ కామెంట్లు చేశారు.

ఫాతిమా సనా బాయ్​ఫ్రెండ్ నుపుర్​ శిఖరే కూడా ఈ ఫొటోలన్నింటిని లైక్​ చేశాడు. ఓటీటీలో విడుదలైన అజీబ్ దాసతాన్స్​లో ఫాతిమా నటించింది. ప్రస్తుతం ఆరువి హిందీ రీమేక్​లో నటిస్తోంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details