తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాబుకు సినీ, క్రీడా ప్రముఖుల శుభాకాంక్షలు - revanth reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. సినీ, క్రీడా రంగానికి పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన నారా రోహిత్

By

Published : Apr 20, 2019, 3:21 PM IST

నేటితో 69 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చంద్రబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్, దర్శకులు బీవీఎస్ రవి, గోపీచంద్ మలినేని, బిగ్​బాస్ విజేత కౌశల్ మండ, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్.. ఏపీ ముఖ్యమంత్రికి సామాజిక మాధ్యమాలు వేదికగా పుట్టిన రోజు విషెస్ చెప్పారు.

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యాట్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకుడు బీవీఎస్ రవి ట్వీట్
పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న నారా రోహిత్
గోపిచంద్ మలినేని ట్వీట్
ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ట్వీట్

వీరితో పాటే భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, తెరాస నేత కేటీఆర్, వైకాపా నేత జగన్, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి... తెదేపా అధినేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

ఇది చదవండి: చంద్రబాబుకు ప్రముఖుల శుభాకాంక్షలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details