తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pawan kalyan: పవన్​ సినిమాలో 'ఫ్యామిలీ మ్యాన్' యాక్టర్! - పవన్ కల్యాణ్ లేటేస్ట్ న్యూస్

పవన్-రానా కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్ర కోసం రవీంద్ర విజయ్​ను ఎంపిక చేశారట. 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్​తో ఇతడు మెప్పించాడు.

family man season 2 actor in pawan kalyan movie
పవన్ కల్యాణ్

By

Published : Jun 11, 2021, 12:15 PM IST

ఓటీటీలో ఇటీవలే వచ్చిన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'.. ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అందులో చేసిన ప్రతి ఒక్కరూ తమ నటనతో మెప్పించారు. చెన్నై, శ్రీలంక నేపథ్యంగా తీసిన ఈ సీజన్​లో స్టార్ హీరోయిన్ సమంతతో పాటు పలువురు దక్షిణాది నటులు కూడా కనిపించారు. ఇందులో టాస్క్ ఆఫీసర్ ముత్తు పాత్ర పోషించిన రవీంద్ర విజయ్ ఇప్పుడు బంపర్ ఆఫర్ కొట్టేశారు.

పవర్​స్టార్ పవన్​కల్యాణ్- రానా.. 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం రవీంద్ర విజయ్​ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు సత్యదేవ్ 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'లో నటించిన ఇతడు ఆకట్టుకున్నారు.

రవీందర్ విజయ్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details