తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముగ్గురే పాత్రధారులు.. భయపెడుతున్న ట్రైలర్ - మలయాళ మూవీ ట్రైలర్

ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'ఇరుల్' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 2న ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.

fahadh faasil Irul movie
ఇరుల్ మూవీ

By

Published : Mar 18, 2021, 9:59 PM IST

వైవిధ్యమైన నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫహద్‌ ఫాజిల్‌. మలయాళ చిత్రాల్లో నటించే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు ఫహద్ కొత్త సినిమా 'ఇరుల్‌' ట్రైలర్‌ గురువారం విడుదలైంది. మర్డర్‌ మిస్టరీ నేపధ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 2 విడుదల చేయనున్నారు.

కేవలం ముగ్గురి మధ్యే నడిచే ఈ కథలో ప్రతిభగల మరో నటుడు సౌబిన్‌ షాహిర్‌, దర్శన రాజేంద్రన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నసీఫ్‌ యూసఫ్‌ ఇజుద్దీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ట్రైలర్​ను మీరు చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details