సంక్రాంతి(sankranti movies 2022) రేసులో ఉంటుందని భావించిన 'ఎఫ్ 3'(f3 movie trailer).. దాని నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఆదివారం ప్రకటించారు. 'బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ' అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
F3 movie telugu: ఫిబ్రవరి చివరి వారంలో 'ఎఫ్ 3' రిలీజ్ - f3 movie trailer
వెంకీ, వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఎఫ్ 3' విడుదల తేదీ(f3 movie) ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
'ఎఫ్ 3' మూవీ రిలీజ్ డేట్
'ఎఫ్ 2'(f2 movie songs) సీక్వెల్‌గా తీస్తున్న ఈ చిత్రంలో తొలి భాగంలో నటించిన వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా చేస్తున్నారు. సునీల్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తమన్నా(tamanna new movie), మెహ్రీన్ హీరోయిన్లు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: