'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటేస్ట్ ప్రోమో(Extra Jabardast Promo) అలరిస్తోంది. 'సింగం-5' స్క్రిప్ట్‌తో గెటప్ శ్రీను, 'గబ్బర్‌సింగ్'లా సుడిగాలి సుధీర్ నవ్వులు పూయించారు. హైపర్ ఆది స్పెషల్ స్కిట్‌తో అలరించారు. వర్ష.. ఇమ్మాన్యుయేల్‌పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ కంటతడి పెట్టింది. దీని పూర్తి ఎపిసోడ్ జులై 2న ఈటీవీలో రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.
'గబ్బర్‌సింగ్'లా సుధీర్.. వర్ష-ఇమ్మాన్యుయేల్ కంటతడి - గెటప్ శ్రీను సింగం 5
'ఎక్స్ట్రా జబర్దస్త్'లో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది తమ పంచులతో విపరీతంగా నవ్వించగా.. ఇమ్మాన్యుయేల్-వర్ష జోడీ కన్నీరు తెప్పించారు. అందుకు సంబంధించిన ప్రోమో మీరు చూసేయండి.
ఎక్స్ట్రా జబర్దస్త్