తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నరేశ్​పై క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు - executive committee members serious on maa president naresh

'మా' అధ్యక్షుడు నరేశ్​పై క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు సభ్యులు. అతడి వైఖరి, ప్రవర్తన, అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.

నరేెష్
నరేెష్

By

Published : Jan 28, 2020, 3:53 PM IST

Updated : Feb 28, 2020, 7:19 AM IST

'మా' అధ్యక్షుడు నరేశ్‌పై క్రమశిక్షణా సంఘానికి సభ్యులు ఫిర్యాదు చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి జరిగిన వివాదాలపై 16 మంది సంతకాలతో 9 పేజీల లేఖను పంపారు. నరేశ్‌ వైఖరి, ప్రవర్తన, అధికార దుర్వినియోగం గురించి లేఖలో పేర్కొన్నారు. 'మా' అధ్యక్షుడు నరేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.

మా సభ్యుల సంతకాలు
Last Updated : Feb 28, 2020, 7:19 AM IST

ABOUT THE AUTHOR

...view details