నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని 'ఏవో ఏవో కలలే' పాటను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు.
దేవకట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. ఇందులోని సాయితేజ్ ఫస్ట్‌లుక్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు.