సినిమా చరిత్రలోనే ఎక్కువ ముద్దు సీన్లు ఉన్న సినిమా ఏది? అని అడిగితే.. ఏదో కొత్త చిత్రం అయి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఆ ఘనత దక్కించుకున్నది ఎప్పుడో 95 ఏళ్ల నాటి సినిమా అంటే నమ్మగలరా?. ఆ చిత్రం పేరే 'డాన్ జువాన్'.
ఇది మామూలు సినిమా కాదు.. ఏకంగా 191 ముద్దులు! - మేరీ ఆస్టర్
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సర్వ సాధారణమైపోయాయి! అయితే 95 ఏళ్ల క్రితమే వచ్చిన ఓ మూకీ చిత్రంలో 191 ముద్దు సీన్లు ఉన్నాయని తెలుసా? ఇంతకీ అది ఏ సినిమానో తెలుసుకోండి.
ఆ సినిమాలో ఏకంగా 192 ముద్దులు!
1926 ఆగస్టు 6న విడుదలైన ఈ సినిమాలో నేపథ్య సంగీతం ఉంటుంది కానీ మాటలుండవు. ఇందులో హీరో పాత్ర పోషించిన జాన్ బేరీమోర్ నిశ్శబ్ద చిత్రాల కాలంలో అందాల తారలుగా పేరొందిన మేరీ ఆస్టర్, ఎస్టెలీ టైలర్‌లను 191 సార్లు ముద్దు పెట్టుకుంటాడు. అలాన్ క్రాస్‌లాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం.
ఇదీ చూడండి..ప్యాంట్ లేకుండా 'పైసా' బ్యూటీ ఫొటోషూట్