డాక్టర్ల గురించి మనకు మంచి అభిప్రాయం ఉన్నా సరే కొవిడ్ ప్రభావం తర్వాత వారిపై గౌరవం మరింత పెరిగింది. ప్రస్తుతం వారు చేస్తున్న సేవలు అలాంటివి. రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి, ఎన్నో లక్షల మంది బాధితులను కొవిడ్ నుంచి కాపాడారు. ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నారు. గురువారం జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా సాధారణ ప్రజానీకం నుంచి స్టార్ హీరోల వరకు డాక్టర్ల గురించి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Doctors Day: మనిషి రూపంలో ఉన్న దేవుడు.. వైద్యుడు - National doctors day
వైద్యుల దినోత్సవం(Doctors Day) సందర్భంగా వారి కృషిని మెచ్చుకుంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. 'మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు వాళ్లు' అంటూ రాసుకొచ్చారు.

డాక్టర్స్ డే టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు డాక్టర్ల కృషిని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. వారు ఏం చేశారో చూసేద్దాం.
ఇవీ చదవండి: