ప్రేక్షకులకు కొత్త వంటకాలను నేర్పించేందుకు యాంకర్ అనసూయ కిచెన్‌లో శ్రమిస్తుంటే.. లావణ్య త్రిపాఠి, రాయ్‌లక్ష్మి, రణ్‌వీర్ సింగ్ మధుర జ్ఞాపకాలతో సేద తీరుతున్నారు. మహేశ్‌బాబు తన కుమారుడు గౌతమ్‌తో సరదాగా ఆటలాడుతున్న ఓ ప్రత్యేక వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు.
గౌతమ్‌తో మహేశ్ నవ్వులు.. కిచెన్‌లో అనసూయ - ఫ్రెంచ్ టోస్ట్ చేస్తోన్న అనసూయ
లాక్‌డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సినీ తారలు. దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబంతో గడుపుతున్నారు. తాజాగా సెలబ్రిటీలు అభిమానులతో ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి.
మహేశ్
నటి ప్రణీత, సమీరా రెడ్డి, అమలాపాల్, జెనీలియా, కీర్తి సురేశ్ కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వారి వారి వ్యాపకాలను అభిమానులతో పంచుకుంటూ ప్రతిరోజూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. మరి, తాజాగా సెలబ్రిటీలు అభిమానులతో ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి..!