తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాటిని పట్టించుకోవడానికి తీరిక లేదు: దిశా పటానీ - దిశా పటానీ టైగర్ ష్రాఫ్

అనవసర కామెంట్లపై తాను స్పందించనని తెలిపింది నటి దిశా పటానీ. వాటిని అసలు పట్టించుకోనని స్పష్టం చేసింది.

Disha Patani on trolls
వాటిని పట్టించుకోవడానికి తీరిక లేదు: దిశా పటానీ

By

Published : Feb 21, 2021, 7:45 AM IST

"నా గురించి ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా, వాటిని సీరియస్​గా తీసుకోను. పనీపాట లేని వాళ్లే అలాంటి కామెంట్లకు దిగుతుంటారు. వాటిని పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు, నేను చాలా బిజీ" అని హీరోయిన్ దిశా పటానీ అంటోంది. 'లోఫర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు తన అందాలను పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తన ఫిట్​నెస్ ఫొటోలతో పాటు.. అందచందాలను ప్రదర్శిస్తూ చిత్రాలను ఉంచుతుంటుంది. ఇలా ఉంచిన ఓ ఫొటోపై వచ్చిన కామెంటుకు స్పందించింది.

హీరోయిన్ దిశా పటానీ

'నా పని నేను చేసుకుంటూ వెళుతుంటా. పక్క వారి చర్యలు, మాటల గురించి ఆలోచిస్తే.. ఉన్నచోటనే ఉండిపోవాల్సి వస్తుంది' అని దిశా వివరిం చింది. ప్రస్తుతం సల్మాన్​ఖాన్ 'రాధే'లో నటిస్తోంది. రంజాన్ కానుకగా మే 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి:అలాంటి వాడి కోసమే ఎదురుచూస్తున్నా: దిశా పటానీ

ABOUT THE AUTHOR

...view details