తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డిస్కో రాజా' పాటల పండుగకు సర్వం సిద్ధం - రవితేజ కొత్త సినిమా

దసరా సందర్భంగా వచ్చిన 'డిస్కో రాజా' కొత్త లుక్​ ఆకట్టుకుంటోంది. సినిమాలోని తొలి లిరికల్ గీతం ఈనెల 19న రానుంది.

హీరో రవితేజ కొత్త పోస్టర్

By

Published : Oct 8, 2019, 9:54 AM IST

మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న సినిమా 'డిస్కో రాజా'. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దసరా సందర్భంగా కొత్త పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం. ఈనెల 19న తొలి పాటను అభిమానుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించింది. తమన్ సంగీతమందిస్తున్నాడు.

డిస్కో రాజా సినిమా కొత్త పోస్టర్

ఈ చిత్రంలో హీరోయిన్లుగా నభా నటేశ్, పాయల్ రాజ్​పుత్ నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్​ కథాంశంతో ఈ సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన పోస్టర్​లు స్పష్టం చేస్తున్నాయి. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్​ఆర్​టీ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: లండన్​ కాలేజీలో విద్యాబాలన్​.. ఎందుకంటే!

ABOUT THE AUTHOR

...view details