తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డైరెక్టర్ శ్రీనువైట్ల ఇంట్లో విషాదం - శ్రీను వైట్ల మూవీ మీమ్స్

srinu vaitla
డైరెక్టర్ శ్రీనువైట్ల

By

Published : Nov 28, 2021, 7:39 AM IST

Updated : Nov 28, 2021, 8:53 AM IST

07:37 November 28

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన కృష్ణారావు

వైట్ల కృష్ణారావు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్లకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తున్న కృష్ణారావు గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణారావు మృతితో శ్రీనువైట్ల కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు శ్రీనువైట్లకు ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు. కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం శ్రీనువైట్లు.. మంచు విష్ణుతో 'ఢీ అండ్ ఢీ' సినిమా చేస్తున్నారు.

Last Updated : Nov 28, 2021, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details