ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు శంకర్‌కు మాతృవియోగం - దర్శకుడు శంకర్ తల్లి మృతి
తమిళ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి(88) మరణించారు. వయోభార సమస్యలతో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ దర్శకుడు శంకర్‌కు మాతృవియోగం
'ఒకే ఒక్కడు', 'జీన్స్', 'జెంటిల్ మెన్', 'భారతీయుడు', 'అపరిచితుడు', 'ఐ' తదితర చిత్రాలతో టాలీవుడ్‌లోనూ విశేష అభిమానగణాన్ని సంపాదించుకున్నారు దర్శకుడు శంకర్.
ఇదీ చూడండి..హాస్యనటి శ్యామలకు మెగాస్టార్ సాయం