తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వారి జీవితాల నుంచి వచ్చిందే ఈ కథ: సతీశ్ వేగేశ్న

'ఎంత మంచివాడవురా' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఈటీవీ భారత్​తో ముచ్చటించాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. చిత్ర విశేషాలను పంచుకున్నాడు.

By

Published : Jan 14, 2020, 5:47 PM IST

director sateesh vegesna interview with etv bharat
'ఎంత మంచివాడవురా!' దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

'ఎంత మంచివాడవురా!' దర్శకుడు సతీశ్ వేగేశ్నతో ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూ

"మనుషులకే కాదు... మనసుకు చుట్టాలుంటారు" అని అంటున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. 'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం' తర్వాత కల్యాణ్​రామ్​తో కలిసి ఈ డైరెక్టర్ చేసిన చిత్రం 'ఎంత మంచివాడవురా'. గుజరాతీ సినమా 'ఆక్సిజన్'కు రీమేక్​గా తెరకెక్కించారు.

ఇందులో మెహరీన్ హీరోయిన్​గా నటించింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి కానుకగా రేపు(బుధవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సతీశ్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details