'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని దిమాక్ ఖరాబ్ పాటకున్న క్రేజే వేరు. అందుకే విడుదలైన కొద్ది రోజుల్లోనే 100 మిలియన్(వీడియో+లిరికల్) వ్యూస్ సాధించింది.
100 మిలియన్ల మందికి 'దిమాక్ ఖరాబ్' - రామ్ ఇస్మార్ట్ శంకర్
'ఇస్మార్ట్ శంకర్' సినిమాలోని 'దిమాక్ ఖరాబ్' పాట యూట్యూబ్‌లో మొత్తంగా 100 మిలియన్ వీక్షణలు సొంతం చేసుకుంది.
'దిమాఖ్ ఖరాబ్' పాట
ఈ సినిమాలో హీరోగా రామ్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు నభా నటేశ్, నిధి అగర్వాల్.. తమ అందచందాలతో మత్తెక్కించారు. మణిశర్మ బాణీలు సంగీత ప్రియుల మదిని దోచాయి. పూరీ జగన్నాథ్‌కు చాలా రోజుల తర్వాత సరైన హిట్ దక్కింది. సుమారు రూ.80 కోట్ల మేర వసూళ్లు సాధించిందీ చిత్రం.
ఇది చదవండి: 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్