తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్పత్రిలో చేరిన దిలీప్​ కుమార్​ - dilip kumar health updates

శ్వాస తీసుకోవడంలో సమస్యతో ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

dilip kumar admitted to hospita
దిలీప్ కుమార్

By

Published : Jun 6, 2021, 10:54 AM IST

శ్వాస కోశ సమస్యతో ఆస్పత్రిలో చేరారు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌. ముంబయిలోని ఖార్‌ హిందూజ ఆస్పత్రిలో ప్రస్తుతం దిలీప్‌కుమార్‌ చికిత్స పొందుతున్నారు.

కొద్ది రోజులుగా దిలీప్‌ శ్వాస సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన భార్య సైరా భాను వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details