ప్రముఖ హీరోయిన్ దియా మీర్జాకు ఇటీవల బిజినెస్‌మ్యాన్ వైభవ్ రేఖితో వివాహం ఘనంగా జరిగింది. భర్తతో కలిసి మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ సరదాగా గడుపుతోంది. బీచ్‌లో బికినీ పోజుల్లో ఫొటోలు దిగి అదరగొడుతోంది.
మాల్దీవుల్లో దియా మీర్జా హాట్ పోజులు - మాల్దీవుల్లో దియా మీర్జా
ఇటీవల వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ దియా మీర్జా.. తన భర్తతో కలిసి మాల్దీవుల టూర్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది. అక్కడి దిగిన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
మాల్దీవుల్లో దియా మీర్జా
దియా మీర్జా త్వరలోనే హీరో నాగార్జున నటించిన 'వైల్డ్‌డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: ఘనంగా హీరోయిన్ దియా మీర్జా వివాహం