తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దిమాక్ ఖరాబ్.. మాస్ ప్రేక్షకులకు పూనకాలే - ismart shankar

'ఇస్మార్ట్ శంకర్' నుంచి దిమాక్ ఖరాబ్ పాట లిరికల్ వీడియో విడుదలైంది. మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది.

రామ్

By

Published : Jun 7, 2019, 11:23 PM IST

రామ్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ అనే పాట లిరికల్ వీడియో విడుదల చేసింది చిత్రబృందం.

'సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. తెలంగాణ యాసతో పాటను కాసర్ల శ్యాం ఆకట్టుకునేలా రాశాడు. మాస్ ఆడియన్స్​ను అలరించేలా ఉంది పాట. మణిశర్మ సంగీతం అందించాడు.

ABOUT THE AUTHOR

...view details