కోలీవుడ్‌లో విభిన్న సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాందించుకున్న నటుడు ధనుష్. ఈ కథానాయకుడు నటించిన 'అసురన్’' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మూడు వారాల్లో రూ.150 కోట్ల మార్క్‌ను దాటింది. విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
150 కోట్లు కొల్లగొట్టిన 'అసురన్'.. - కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది
కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా 150 కోట్ల మార్క్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
150కోట్లు వసూళ్లు కొల్లగొట్టిన 'అసురన్'
ఈ వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న నటుడిగా ధనుష్ కోలీవుడ్ యంగ్ హీరోల్లో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇదీ చూడండి : 'ఈ వ్యవస్థను మార్చడానికి 'హీరో' కావాలి..'