బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సినీవిశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని తమ పుట్టింట్లో ఉంటున్నట్లు తెలిసింది.
దీపికా పదుకొణెకు కరోనా పాజిటివ్ - deepika padukone tested corona positive
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు కరోనా సోకింది. ఇప్పటికే ఆమె కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.

దీపికా పదుకొణెకు కరోనా
ఇప్పటికే దీపిక కుటుంబం మొత్తానికి కరోనా సోకడం వల్ల వారంతా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు. అయితే ఆమె తండ్రికి జ్వరం తగ్గక పోవడం వల్ల ఇటీవల ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: దీపికా పదుకొణె కుటుంబానికి కరోనా