తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెటాలిక్ దుస్తుల్లో మెరిసిపోతున్న దీపికా పదుకునే

బాలీవుడ్ నటి దీపికా పదుకునే ధరించిన దుస్తులు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

By

Published : Jun 25, 2019, 5:55 PM IST

Updated : Jun 25, 2019, 6:59 PM IST

దీపికా పదుకునే

అందం, అభినయంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల మదిని దోచుకునే తారల్లో దీపికా పదుకునే ఒకరు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఈ నటి తన ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో దీపికా పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది.

దీపికా పదుకునే

తెల్లటి టీ షర్టు, మెటాలిక్‌ ప్యాంటు ధరించి మెరిసిపోతోంది ఈ అమ్మడు. ఓ అంతర్జాతీయ వేడుకకు హాజరైన దీపికా సరికొత్తగా కనిపించి అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె వస్త్రధారణను ఉద్దేశిస్తూ.. తన భర్త రణవీర్‌ సింగ్‌ 'గుడ్‌.. సింధి.. బాహు' అంటూ కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ నటి కపిల్‌ దేవ్‌ బయెపిక్‌లో నటిస్తోంది.

దీపికా పదుకునే

ఇవీ చూడండి.. శేఖర్​ లెక్కలు తేల్చే పనిలో రాజశేఖర్

Last Updated : Jun 25, 2019, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details